Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ నామినేషన్‌ ర్యాలీనే విజయయాత్ర అవుతుందా? పిఠాపురంలో గెలుస్తారా?

Pawan Kalyan: సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. పిఠాపురంలో కనీవినీ ఎరుగని రీతిలో భారీ ఎత్తున ర్యాలీగా తరలివెళ్లి నామినేషన్‌ వేశారు. నామినేషన్‌ ర్యాలీకి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు భారీగా తరలివచ్చారు. నామినేషన్‌ ర్యాలీనే విజయ యాత్రగా కనిపించింది. మరి పిఠాపురంలో పవన్‌ ఎమ్మెల్యేగా గెలుస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

1 /9

Pawan Kalyan: పార్టీ గుర్తు 'గాజు గ్లాసు' చూపిస్తూ నామినేషన్‌ ర్యాలీలో పాల్గొన్న పవన్‌ కల్యాణ్‌

2 /9

Pawan Kalyan: జనసేన అభ్యర్థి పవన్‌ కల్యాణ్‌ నామినేషన్ స్వీకరిస్తున్న ఎన్నికల అధికారులు

3 /9

Pawan Kalyan: ఎన్నికల అధికారులకు నామినేషన్‌ పత్రాలు సమర్పిస్తున్న పవన్‌ కల్యాణ్‌.

4 /9

Pawan Kalyan: పిఠాపురంలో నామినేషన్‌ పత్రాలు దాఖలు చేసే ముందు ఆశీర్వాదం పొందుతున్న పవన్‌ కల్యాణ్‌

5 /9

Pawan Kalyan: గత ఎన్నికల్లో రెండు స్థానాల్లో ఓడిపోయిన పవన్‌ కల్యాణ్‌ ఈసారి ఎమ్మెల్యేగా గెలవాలనే పట్టుదలతో పవన్‌ ఉన్నారు.

6 /9

Pawan Kalyan: నామినేషన్‌ దాఖలు చేసేందుకు ఊరేగింపుగా వెళ్తున్న జనసేనాని

7 /9

Pawan Kalyan: సాంస్కృతిక కార్యక్రమాలతో అట్టహాసంగా నామినేషన్‌ యాత్ర చేసిన పవన్‌ కల్యాణ్‌.

8 /9

Pawan Kalyan: ర్యాలీలో పవన్‌కు హారతి ఇస్తున్న మహిళ

9 /9

Pawan Kalyan: నామినేషన్‌ వేసేందుకు వెళ్తున్న జనసేన అభ్యర్థి పవన్‌ కల్యాణ్‌.. పక్కన టీడీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ వర్మ.