Sobitha Dhulipala: మరింత గ్లామరస్‌గా శోభితా ధూళిపాల.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Sobitha Dhulipala: శోభితా దూళిపాల అచ్చ తెలుగు అందం. ఈమె  గురించి కొత్త పరిచయాలు అక్కర్లేదు. అందరు ఇంట గెలిచి రచ్చ గెలుస్తారు. కానీ ఈమె ముందుగా  రచ్చ గెలిచి ఇంట గెలిచే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం ఈమె వరుస సినిమాలతో పలకరించబోతుంది. ఎప్పటికపుడు తన హాట్ ఫోటో షూట్‌లతో వార్తల్లో నిలుస్తోంది.

1 /6

శోభితా ధూళిపాల.. అచ్చ తెలుగు అందం.. ముందుగా ఈమె తన మాతృభాషలో కాకుండా హిందీ సినిమా 'రమన్ రాఘవ్ 2.O' మూవీతో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం అయింది. 

2 /6

శోభితా కెరీర్.. బాలీవుడ్ సినిమాతో ప్రారంభమైన ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళంలో కథానాయికగా తన అదృష్టాన్ని  పరీక్షించుకుంటుంది శోభితా.

3 /6

31 మే 1992 ఆంధ్ర ప్రదేశ్ తెనాలిలో జన్మించిన శోభితా దూళిపాల.. ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్ గెలుచుకుంది.

4 /6

 అడివి శేష్ హీరోగా నటించిన 'గూఢచారి' మూవీతో తెలుగులో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చింది శోభితా.

5 /6

కేవలం సినిమాలే కాదు.. 'మేడ్ ఇన్ హెవన్', 'బర్డ్ ఆఫ్ బ్లడ్', 'ది నైట్ మేనేజర్‌' వంటి  వెబ్ సిరీస్‌లో తన యాక్టింగ్‌తో మెప్పించింది శోభితా. 

6 /6

ప్రస్తుతం శోభితా... సినిమాలతో పాటు.. యాడ్స్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తూ ఫుల్ బిజీగా ఉంది.