Surya Gochar 2024: వచ్చే నెలలో సూర్యుడు వృషభరాశి ప్రవేశం చేయనున్నాడు. దీంతో సూర్యుడు, బృహస్పతి కలయిక ఏర్పడుతోంది. ఇది మూడు రాశులవారికి లాభాలను ఇవ్వబోతుంది.
Jupiter transit 2024: మరో ఆరు రోజుల తర్వాత దేవగురు బృహస్పతి రాశిలో కీలక మార్పు రాబోతుంది. గురుడు ప్రస్తుతం ఉన్న రాశిని విడిచిపెట్టి వేరొక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది మూడు రాశులవారిని ధనవంతులను చేయబోతుంది.
Pocket Vastu Tips:వాస్తు ప్రకారం ఇంటికే నెగిటివిటీ కాదు మనకు కూడా నెగిటివిటీ ఉంటుంది. చెడుదృష్టి వంటివి ఉంటాయి. ఇంటి వాస్తు దోషాలు తొలగించుకోవడానికి కొన్ని నియమాలు పాటిస్తూ వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణాలు చేపడతాయి.
Salt to Main Door Vastu:ఇంట్లో వాస్తు నియమాలు పాటిస్తే ఆ ఇల్లు సుఖఃసంతోషాలతో వెల్లివిరిస్తుందని మనందరికీ తెలుసు. అయితే, వాస్తు ప్రకారం మెయిన్ డోర్ కు ఉప్పు కడితే ఏం జరుగుతుంది?
Astrology - Gaja Laxmi Raja Yoga: జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని గ్రహాల కలయిక కొన్ని రాశుల వారికీ అపూర్వమైన యోగాన్ని ఇస్తుంది. అందులో పుష్కరం తర్వాత బృహస్పతి, శుక్ర గ్రహాల కలయిక వల్ల గజలక్ష్మీ రాజయోగం ఏర్పడుతోంది. దీంతో కొన్ని రాశుల వారికీ అనుకోని అదృష్టాన్ని తీసుకొస్తోంది.
Vivah Muhurat 2024: ప్రతి యేట వేసవి కాలంలో చైత్ర, వైశాఖం మాసాల్లో ఎక్కువ పెళ్లి ముహూర్తాలు ఉంటాయి. అంతేకాదు పిల్లలకు సెలవులు కూడా ఉండటంతో ఎక్కువ మంది పెళ్లిళ్లు ఈ సీజన్లో చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపెడుతుంటారు. కానీ ఈ సారి మాత్రం గురు, శుక్ర మూఢమి కారణంగా పెళ్లిళ్లు చేసుకునేవాళ్లు మరో మూడు నెలల పాటు ఆగాల్సిందే..
Laxmi Narayan Yog 2024: మేష రాశిలో ఎంతో ప్రాముఖ్యత కలిగి రెండు గ్రహాలు కలవడం కారణంగా ఎంతో శక్తివంతమైన లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా ఈ కింది రాశులవారికి విపరీతమైన లాభాలు కలుగుతాయి. ఈ రాశుల్లో మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి.
Guru Gochar Kuber Yog 2024: మే 1న బృహస్పతి గ్రహం వృషభ రాశిలోకి సంచారం చేయడం వల్ల కుబేర యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా ఈ కింది రాశులవారు విపరీతమైన ధన లాభాలను పొందుతారు. అంతేకాకుండా అనుకున్న పనులు కూడా సులభంగా జరుగుతాయి.
Happy Hanuman Jayanti 2024: శ్రీ హనుమాన్ జయంతి అనేది హిందువులు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. ఈ పండుగ భగవాన్ హనుమంతుని జననాన్ని స్మరించుకుంటుంది. హనుమంతుడు రామునికి అత్యంత భక్తుడు.
Hanuman Jayanti 2024: హనుమాన్ జయంతిని హిందువులంతా ఎంతో వేడుకగా జరుపుకుంటారు. ఈ రోజున కొన్నిపనులు చేస్తే మన జీవితంలోని కష్టాలన్ని దూరమైపోయి, ఉన్నతస్థితిని పొందుతామని జ్యోతిష్యులు చెబుతుంటారు.
Mercury direct in Pisces 2024: బుధుడి మరో మూడు రోజుల్లో మీనరాశిలో నేరుగా నడవడం మెుదలుపెట్టనున్నాడు. మెర్క్యూరీ యెుక్క కదలిక మూడు రాశులవారి జీవితాలను ప్రభావితం చేయనుంది. వీరు ఇంతకముందు ఎప్పుడూ చూడని లాభాలను చూస్తారు. ఆ లక్కీ రాశులు గురించి తెలుసుకుందాం.
Happy Hanuman Jayanti 2024 Images And Wishes In Telugu: హనుమాన్ జయంతి ఈ సంవత్సరం హనుమంతుడికి ఎంతో ఇష్టమైన మంగళవారం రోజున వచ్చింది కాబట్టి ఈరోజుకి మరింత ప్రాముఖ్యత పెరిగింది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన రోజున ఆంజనేయుడు అనుగ్రహం మీ మేలుకోరే వారికి లభించాలని ఇలా శుభాకాంక్షలు తెలియజేయండి.
Astrology: గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరోక రాశిలోకి ప్రవేశించే సమయంలో కొన్ని అరుదైన యోగాలు ఏర్పడతాయి. మరికొన్ని గంటల్లో హనుమాన్ జయంతి శుభ గడియలో గ్రహాల సర్వ సైన్యాధ్యక్షుడు కుజుడు రాశి మార్పు కారణంగా ఈ రాశుల వారి ఇంట్లో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి.
Hanuman Jayanti 2024: చైత్ర మాసంలో పూర్ణిమ తిథినాడు హనుమంతుడు జన్మించాడని చెబుతుంటారు. ఈ రోజున బ్రాహ్మీమూర్తంలో నిద్రలేచీ, స్నానంచేసి హనుమంతుడిని ప్రత్యేకంగా పూజించాలని పండితులు సూచిస్తుంటారు. ముఖ్యంగా హనుమంతుడికి కొన్నిరకాల పదార్థాలు అంటే ఎంతో ఇష్టమంట.
Hanuman Jayanthi: గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలో సంచరించడం వలన పలు యోగాలు ఏర్పుడుతుంటాయి. ఏప్రిల్23న హనుమాన్ జయంతి రోజున మీన రాశిలో కుజ సంచారం కారణంగా అరుదైన చతుర్గ్రాహి యోగం ఏర్పడుతోంది. దీంతో కొన్ని రాశుల వారికీ అనుకోని ధన యోగం కలగబోతుంది.
Hanuman Jayanti 2024: హనుమాన్ జయంతి వేడుకలను భక్తులంతా ఒక పండుగలా జరుపుకుంటారు. చైత్రమాసం పూర్ణమి తిథినాడు బ్రాహ్మీ మూహూర్తంలో ఆంజనేయుడు జన్మించాడని కొన్ని పురాణాల ప్రకారం తెలుస్తోంది. ఈసారి హనుమాన్ జయంతి వేడుకను ఏప్రిల్ 23 న మంగళవారం రోజున జరుపుకుంటున్నారు.
Happy Hanuman Jayanti 2024 Wishes And HD photos: హిందూ సాంప్రదాయం ప్రకారం..హనుమాన్ జన్మించిన రోజునే హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం హనుమాన్ జయంతి ఏప్రిల్ 23వ తేదీన వచ్చింది. ఈ శుభ సందర్భంగా మీ తోటి స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఇలా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేయండి.
Astrology Prediction: గ్రహాల రాజు, గ్రహాల యువరాజు మేషరాశిలో కలిసి ఓ అరుదైన రాజయోగాన్ని సృష్టించబోతున్నారు. ఈ యోగం కారణంగా కొందరి దశ తిరగబోతుంది. ఆ అదృష్ట జాతకులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
Guru Gochar 2024 In Telugu: దేవతలకు గురువుగా పరిగణించే బృహస్పతి గ్రహం చాలా ఏళ్ల తర్వాత కృత్తికా నక్షత్రంలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా మూడు రాశుల వారిపై ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. దీంతో ఆ రాశుల వారు సంపన్నులు కాబోతున్నారని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఏయే రాశుల వారిపై ఎలాంటి ప్రభావం పడబోతుందో ఇప్పుడు తెలుసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.