Stomach Cancer: ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఎంతగా అభివృద్ది చెందినా కేన్సర్ వంటి ప్రాణాంతక మహమ్మారికి ఇంకా పూర్తి స్థాయిలో వైద్యం అందుబాటులో లేదు. అందుకే కేన్సర్ అంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలకు కారకాల్లో కేన్సర్ ఒకటి. కేన్సర్ గుర్తించడంలో ఆలస్యం కావడమే ఇందుకు కారణం.
Ovarian Cancer: ఆధునిక వైద్య శాస్త్రం ఎంతగా అభివృద్ధి చెందుతున్నా మనిషిని ఇంకా భయపెడుతున్న వెంటాడుతున్న వ్యాధి కేన్సర్. కేన్సర్ చాలా రకాలుగా ఉంటుంది. ఇవాళ అంటే మే 8న వరల్డ్ ఒవేరియన్ కేన్సర్ డేగా పరిగణిస్తారు. ఒవేరియన్ కేన్సర్ అంటే ఏమిటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం..
Immunotherapy: ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినా కొన్ని ప్రాణాంతక వ్యాధులకు ఇప్పటికీ సరైన చికిత్స లేదు. అందులో అత్యంత ప్రమాదకరమైంది కేన్సర్. కేన్సర్ వ్యాధికి ఇప్పటికే సరైన చికిత్స లేకపోవడంతో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Paediatric Cancer: ఇంట్లో పిల్లల ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇటీవలి కాలంలో పీడియాట్రిక్ కేన్సర్ కేసులు పెరుగుతున్నాయి. అసలు పీడియాట్రిక్ కేన్సర్ అంటే ఏమిటి, ఎంతవరకూ ప్రమాదకరమనే వివరాలు తెలుసుకుందాం.
Breast Cancer: ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందుతున్నా ఇంకా కొన్ని వ్యాధులకు పూర్తిగా చికిత్స లేదు. అందులో అత్యంత ప్రమాదకరమైంది, ప్రాణాంతకమైంది కేన్సర్. అయితే అన్ని కేన్సర్లు ప్రాణాంతకం కావు. కొన్నింటికి చికిత్స సాధ్యమేనంటున్నారు ఆరోగ్య నిపుణులు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.