Samantha Again as No.1 in Tollywood female actress list: సమంత క్రేజ్ మెంటలెక్కిస్తోంది, ఆమె ఏడాది కాలంలో ఒక్క సినిమా కూడా విడుదల కాకున్నా ఆమె టాలీవుడ్ హీరోయిన్స్ లో టాప్ ప్లేసులో నిలిచింది. ఆ వివరాలు
Pooja Hegde Being Trolled for Getting SIIMA 2022 Best Heroine Award: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీకి గాను బెస్ట్ హీరోయిన్ అవార్డు అందుకున్న పూజా హెగ్డే ఇప్పుడు ట్రోలర్లకు టార్గెట్ అయింది. ఆ వివరాలు
Puri Jagannadh's Jana Gana Mana Shelved: లైగర్ సినిమా దారుణమైన డిజాస్టర్ ఫలితం అందుకోవడంతో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేస్తున్న రెండో సినిమా జనగణమన ఆగిపోయినట్లుగా తెలుస్తోంది.
Pooja Hegde looks hot in a latest Pictures. పూజా హెగ్దే వరుస ఫొటో షూట్స్ చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. తాజాగా బుట్టబొమ్మ స్లీవ్ లెస్ అందాలతో రచ్చ చేశారు.
వరుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్న పూజా హెగ్డే తన ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఆమె ఎక్కువగా తొడలు అందాలు చూపించడానికి ఆసక్తి చూపిస్తోంది.
Pooja Hegde Bikini Photos: తాజాగా షూటింగ్ లో భాగంగా విదేశాలకు వెళుతున్నట్లు వెల్లడించిన పూజా హెగ్డే సముద్రం ఒడ్డున బికినీలో నిలబడి ఫోజులిచ్చింది. వైట్ బికినీ ధరించిన ఈ భామ పైన ఉల్లి పొరలాంటి ఒక కోట్ లాంటి దాన్ని ధరించింది.
Radhe Shyam in Zee Telugu: ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రాధేశ్యాం సినిమా ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కాబోతోంది. ఈ మేరకు ఇప్పటికే దానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది.
Sun Pictures Shock to Pooja Hegde : పూజా హెగ్డేకు తమిళ నిర్మాతలు షాక్ ఇచ్చారని తాజాగా ప్రచారం మొదలైంది. పూజా హెగ్డే చేసిన కొన్ని అనవసర ఖర్చులు విషయంలో ఆమెకు షాక్ తగిలిందట.
Pooja Hegde Hot Cleavage Show Pictures. పూజా హెగ్డే సారీ కట్టినా, బికినీ వేసినా.. అందంలో తానే టాప్ అని నిరూపించుకుంటుంన్నారు. తాజా ఫోటోలలో ఎద అందాలు ఆరబోశారు.
Kannada Actor Ramya: సెలబ్రెటీలకు వేధింపులు ఆగడం లేదు. సోషల్ మీడియా వేదికగా కొందరు అసభ్యకరంగా ప్రవరిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటననే నటి రమ్యకు ఎదురైంది.
Pooja Hegde tweeted about an Indigo staff member for his rude behaviour. She named the person and wrote that he used an 'arrogant, ignorant and threatening tone' with her for no reason. The actress also wrote that she doesn't tweet about these issues but brought it to everyone's notice as she found it appalling
Pooja Hegde Tweet: ఇటీవల కాలంలో విమానాల్లో వీఐపీలకు అవమానాలు జరుగుతూనే ఉన్నాయి. తనిఖీలు,ఇతర కారణాలతో సెలబ్రెటీలను విమాన సిబ్బంది ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తాజాగా ఇలాంటి అనుభవమే సినీ నటి పూజా హెగ్డేకు ఎదురైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.