Pooja Hegde: టాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో అగ్రనటిగా పేరుతెచ్చుకున్న అందాలతార పూజా హెగ్డే..ఆ సినిమా నుంచి తప్పుకోవల్సివచ్చింది. ఆ సినిమా ఛాన్స్ పూజాకు ఎందుకు పోయింది..
Pooja Hegde Latest Saree Pictures. ఇటీవలి కాలంలో పూజా హెగ్దే వరుస ఫొటో షూట్స్ చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. తాజాగా సారీ కట్టి అందంలో తానే టాప్ అని మరోసారి నిరూపించారు.
Pooja Hegde Cannes 2022 Images. తాజాగా కేన్స్ 2022లో పూజా హెగ్దే రెడ్ కార్పెట్‌పై నడిచారు. ఆపై వరుస ఫొటోస్ దిగుతూ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తున్నారు.
Devi Sri Prasad about f3 movie : తాజాగా f3 చిత్ర సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ తాజాగా ఎఫ్3 చిత్ర విశేషాలు పంచుకున్నారు. సినిమా అంతా నవ్వుతూనే ఉంటారని, ఇది మాత్రం గ్యారెంటీ అని అన్నారు.
Pooja Hegde Cannes 2022 Pictures. తాజాగా కేన్స్ 2022లో పూజా హెగ్దే రెడ్ కార్పెట్‌పై నడిచారు. ఆపై వరుస ఫొటోస్ దిగుతూ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తున్నారు.
Pooja Hegde Cannes 2022 Images. ఇటీవలి కాలంలో పూజా హెగ్దే వరుస ఫొటో షూట్స్ చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. తాజాగా కేన్స్ 2022లో ఆమె రెడ్ కార్పెట్‌పై నడిచారు.
Cannes 2022: ప్రపంచంలో అతి పెద్ద ఫిల్మ్‌లో ఒకటైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభమయ్యాయి. ఈ ఇవెంట్ మే 18(బుధవారం) మొదలై మే 28 వరకు ఫ్రాన్స్‌లో కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
Pooja Hegde Cannes 2022 PhotoShoot. ఇటీవలి కాలంలో పూజా హెగ్దే వరుస ఫొటో షూట్స్ చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. తాజాగా సముద్రం ఒడ్డున చేసిన ఫొటో షూట్లో ఎంతో అందంగా ఉన్నారు.
No price hike for F3 tickets. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటించిన ఎఫ్ 3 సినిమా టికెట్స్ రేట్స్ యథాతథంగా ఉంటాయని నిర్మాత దిల్ రాజు ప్రకటించారు.
F3 Movie special song promo released. ఇటీవలే ఎఫ్ 3 ట్రైలర్ విడుదల చేసిన మేకర్స్.. తాజాగా స్పెషల్ సాంగ్ ప్రోమోను వదిలారు. 'లైఫ్ అంటే ఇట్టా ఉండాలా' అంటూ సాగే స్పెషల్ సాంగ్ ప్రోమో అందరినీ ఆకట్టుకుంటోంది.
Pooja Hegde Latest PhotoShoot. ఇటీవలి కాలంలో పూజా హెగ్దే వరుస ఫొటో షూట్స్ చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. తాజాగా సారీ ఫొటో షూట్లో కూడా ఎంతో అందంగా మెరిసిపోతున్నారు.
Pooja Hegde to act with Vijay Deverakonda in Jana Gana Mana. హ్యట్రిక్ ఫ్లాప్‌లు పడ్డా పూజా హెగ్డే జోరు మాత్రం తగ్గలేదని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం బుట్టబొమ్మకు మరో పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ వచ్చినట్లు టాక్.
Pooja Hegde in Acharya Movie: ఇటీవలే విడుదలైన రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య సినిమాలకు ఆశించిన స్థాయిలో ఫలితాలు రానందున ఆయా చిత్రాల్లో హీరోయిన్గా నటించిన పూజా హెగ్డే శకం ముగిసిందని సినీవర్గాల్లో జోరుగా ప్రచారం నడుస్తోంది.
Pooja Hegde iron leg : ముకుంద, డీజే, అలవైకుంఠ పురం లాంటి సినిమాలతో టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్గా మారింది పూజా హెగ్డే. అయితే.. ఇటీవల పూజా నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ టాక్ తెచ్చుకోవటంతో నెటిజన్లు పూజాకు ఐరన్ లెగ్ ముద్ర వేస్తున్నారు.
Mega Vs Manchu fans : మెగాస్టార్, మెగా పవర్ స్టార్ల మల్టీస్టారర్ చిత్రం ఆచార్యకు మిక్స్డ్ టాక్ వస్తోంది. సోషల్ మీడియాలో ఆచార్యపై ట్రోల్స్ కూడా ఎక్కువయ్యాయి. అయితే ఈ ట్రోల్స్ మోహన్ బాబు అభిమానుల నుంచే వస్తున్నాయని మెగా అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.
Acharya Movie : అసలు ఆచార్య కొరటాలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారా లేదా... మెగాస్టార్, మెగా పవర్ స్టార్ల మల్టీస్టారర్ చిత్రం ఆచార్య ఇవాళే విడుదలైంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వస్తోంది. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు దాదాపు 140కోట్లు రూపాయల బడ్జెట్‌తో సంయుక్తంగా ఆచార్య చిత్రాన్ని నిర్మించాయి.
Acharya Movie Review : మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన మల్టీ స్టారర్ మూవీ ఆచార్య. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదలైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.