Madhya pradesh: మధ్యప్రదేశ్లోని ఇండోర్ లో కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. యోగా క్యాంపులో రిటైర్డ్ ఆర్మీ అధికారి పాల్గొన్నారు. అందులో అన్ని వయస్సుల వారు యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఒక ఆర్మీ జవాన్ దేశభక్తి పాటలకు డ్యాన్స్ చేస్తున్నారు.
Viral video: ప్రీవెడ్డింగ్ షూట్ ను గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. అక్కడ కొత్త జంట అందమైన కాస్ట్యూమ్ లు వేసుకుని ప్రీవెడ్డింగ్ షూట్ కు ఫోజులు ఇస్తున్నారు. వీరికి బోట్ లో ఉన్న తాత చెప్పిన టిప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
Pastor Brutally Attack On Woman Shepherd: హైదరాబాద్ శివారు గుర్రంగూడలో మేకలు మేపుతున్న మహిళపై ఓ చర్చ్ పాస్టర్ దారుణంగా దాడికి పాల్పడ్డారు. చీపురు పట్టుకుని ఆమెపై విరుచుకుపడ్డారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Women Fall Down While Doing Dance On Gas Cylinder: రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో గుర్తింపు కోసం పాకులాడుతున్న వారు ప్రమాదాలకు ద్వారాలు తెరుస్తున్నారు. ఓ మహిళా ప్రమాదకరంగా గ్యాస్ సిలిండర్ మీద డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కిందపడిపోయింది. ఈ వీడియో వైరల్గా మారింది.
Uttar pradesh: కోతి చెట్టుపై నుంచి కింద పడిపోయి అపస్మారక స్థితిలోకి చేరుకుంది. అప్పుడు అక్కడ ఉన్న హెడ్ కానిస్టేబుల్ పరుగున కోతి దగ్గరకు వచ్చాడు. దాన్ని చేతిలో తీసుకుని, సీపీఆర్ చేయడం ప్రారంభించాడు.
Karnal chain snatching: కర్నాల్ లో ఇద్దరు దొంగలు రోడ్డుమీద ఉన్న మహిళను వెంబడించారు. ఆమె మెడలో ఉన్న చైన్ మీద కన్నేశారు. ఇంతలో ఒక కేటుగాడు బైక్ మీద రెడీగా ఉన్నాడు. మరో దొంగ మహిళ మెడలో నుంచి చైన్ ను లాగేసి పరిగెత్తుకుంటూ వచ్చి బైక్ మీద కూర్చున్నాడు.
Actress nivetha pethuraj: టాలీవుడ్ నటి నివేదా పేతురాజ్ ను పోలీసులు అడ్డగించారు. ఆమె డిక్కీని ఓపెన్ చేయాలని కోరారు. దీంతో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Romance in bus: రన్నింగ్ బస్సులో ప్రేమికులు రెచ్చిపోయారు. ఒకరిమీద మరోకరు కూర్చుని గాఢంగా రొమాన్స్ చేసుకున్నారు. చుట్టుపక్కల ప్యాసింజర్ లు ఉన్న విషయం కూడా మర్చిపోయి, ముద్దులలో మునిగితేలారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Bihar: బీహర్ లో లేడీ టీచర్లు చేసిన పనిని సోషల్ మీడియాలో నెటిజన్లు ఏకీపారేస్తున్నారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకొవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Karnataka: పాము ఇంటి పై కప్పు నుంచి ఫ్యాన్ మీదకు వచ్చికూర్చుంది. ఇంతలో బుస్ బుస్ మంటూ సౌండ్ రావడంతో ఇంట్లోని వ్యక్తి గదిలో ఫ్యాన్ వైపు చూశాడు. ఒక్కసారిగా అతని గుండె ఆగిపోయినంత పనైంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Riyan Parag YouTube Search History With Ananya Panday Sara Ali Khan Hot: భారత క్రికెటర్ రియాన్ పరాగ్ చిక్కుల్లో పడ్డాడు. తన యూట్యూబ్ చానల్ వీడియో చూస్తూ నెటిజన్లకు అడ్డంగా దొరికాడు. హీరోయిన్ల హాట్ ఫొటోలు వెతుకున్నారనే విషయం కలకలం రేపింది.
Assam news: నాగావ్ జిల్లాలోని ఒక ఇంటిలో నుంచి 30 వరకు పాము పిల్లలు బైటపడ్డాయి. బాత్రూమ్ కు వెళ్దామని డోర్ తీయగానే పాము పిల్లలు పైకి రావడం చూసియువకుడు షాక్ కు గురయ్యాడు. వెంటనే స్థానికులకు సమాచారం ఇచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Temple Hundi: పట్టపగలే ఆలయంలో హుండీ దొంగతనం జరిగింది. ఈ సంఘటన ఏపీలోని కాకినాడ సంజయ్ నగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. రోడ్డు పక్కనే ఉన్న అమ్మవారి ఆలయంలోకి దొంగ ప్రవేశించాడు. ఎవరికి అనుమానం రాకుండా హుండీని తన వెంట తెచ్చుకున్న సంచిలో వేసుకుని ఎత్తుకుని వెళ్లిపోయాడు. ఈ చోరీ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Nakirekal bustand: నార్కెట్పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుండి సూర్యాపేటకు వెళ్తుంది. ఈ క్రమంలోన ముగ్గురు మహిళలకు నరిరేకల్ బస్టాండ్ లో బస్సు ఎక్కారు తమ బంధువు వస్తుందని చెప్పి, బస్సు ఆపాలని కోరారు. ఈ క్రమంలో బస్సును ముందకు పోనివ్వడంతో, మహిళలు కండక్టర్ ను నోటికొచ్చినట్లు తిట్టారు.
Viral video: క్లాస్ లో టీచర్ తో యువకుడు రోమాంటిక్ స్టెప్పులు వేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. దీనిపై నెటిజన్లు తనదైన స్టైల్ లో కామెంట్లు చేస్తున్నారు.
Madeenaguda: శేరిలింగంపల్లి గ్రామంలోని మదీనాగూడాలో పోచమ్మ తల్లి ఆలయం ఉంది. ఇది స్వయంభూగా వెలసిందని చెబుతుంటారు. ఇటీవల మూడు రోజుల నుంచి అమ్మవారు పాలుతాగుతున్న విషయంను పూజారీ గమనించాడు. ఈ రోజు శుక్రవారం ఆలయ సిబ్బందికి చెప్పారు.
Hyderabad: వాకర్స్ నడిచే మార్గంలో ఉదయాన్నే ఇద్దరు బీర్ బాటిళ్లు తీసుకుని తాగుకుంటూ నిలబడ్డారు. అక్కడున్న వారు ఇది వాకర్స్ నడిచే ప్లేస్ అని మరోచోటికి వెళ్లిపోవాలని సూచించారు. దీంతో వారు మద్యం మత్తులో బూతులు తిట్టారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Kedarnath yadra: కేదార్ నాథ్ యాత్రలో శుక్రవారం ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఆరుగురు భక్తులతో ఉన్న హెలికాప్టర్ గాల్లో పలుమార్లు చక్కర్లు కొట్టింది. దీంతో భక్తులంతా భయంతో అరుపులు, కేకలు పెట్టారు. ఈ వీడియో వైరల్ గా మారింది.
Women Protest Sits In Pothole For Road: రోడ్డు సమస్యలపై సామాన్య మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వినూత్న నిరసనకు దిగింది. ప్రభుత్వాల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ వరద నీటిలో కూర్చుని రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.