Tamannaah Bhatia Photos : తమన్నా ఏంటి ఇలా చూపిస్తోంది.. మొత్తం ఓపెన్‌గా పెట్టిన మిల్కీ బ్యూటీ

Tamannaah Bhatia Photos మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆమె ఎద అందాలు, క్లీవేజ్ షోను మొత్తంగా చూపించేసింది. మొత్తం తెరిచి ఉంచడంతో అభిమానుల మైండ్ బ్లాంక్ అవుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 16, 2023, 02:39 PM IST
  • నెట్టింట్లో తమన్నా సందడి
  • ఫోటో షూట్లతో మిల్కీ బ్యూటీ
  • మొత్తం తెరిచిపెట్టిన హాట్ బ్యూటీ
Tamannaah Bhatia Photos : తమన్నా ఏంటి ఇలా చూపిస్తోంది.. మొత్తం ఓపెన్‌గా పెట్టిన మిల్కీ బ్యూటీ

Tamannaah Bhatia at ELLE Graduates 2022 మిల్కీ బ్యూటీ తమన్నాకు ఇప్పటికీ కూడా తెలుగులో మంచి క్రేజ్ ఉంది. కానీ ఆమెకు సరైన ఆఫర్లు రావడం లేదు. సరైన కథలను ఎంచుకోవడం లేదు. బాహుబలి తరువాత తమన్నా పరిస్థితిలో ఎలాంటి మార్పులు రాలేదు. పైగా మరింత కిందకు వెళ్లినట్టుగా అనిపించింది. తమన్నాకు ఇంత వరకు మంచి కమర్షియల్ హిట్ పడలేదు. చివరగా మేస్ట్రో అంటూ నితిన్ సినిమాలో విలన్‌గా కనిపించింది. నెగెటివ్ పాత్రలో తమన్నా అందరినీ మెప్పించింది.

తమన్నాకు ఒకప్పుడు టాలీవుడ్‌లో విపరీతమైన డిమాండ్ ఉండేది. స్టార్ హీరోల పక్కన నటిస్తూనే కుర్ర హీరోలతోనూ సినిమాలు చేసింది. ఎన్టీఆర్, రామ్ చరణ్‌, మహేష్‌ బాబు, పవన్ కళ్యాణ్‌, బన్నీ ఇలా అందరితోనూ తమన్నా నటించేసింది. ప్రభాస్‌తో రెబల్ అంటూ సందడి చేసింది. స్టార్ హీరోల రేంజ్‌లో తమన్నా బిజీగా ఉండేది.

ఇప్పుడు తమన్నా ఎఫ్ 2, ఎఫ్ ౩ అంటూ వెంకటేష్ సరసన నటించింది. గత ఏడాది వచ్చిన ఈ చిత్రం ఓ మోస్తరుగా మెప్పించింది. అంతకు ముందు వచ్చిన సీటీమార్ సినిమా పరమ నాసిరకంగా నిలిచింది. గోపీచంద్ సరసన తమన్నా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయింది.

తమన్నా ఓటీటీ కోసం చేసిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు కూడా ఆకట్టుకోలేదు. ఇక తమన్నా తన ఫోకస్ అంతా కూడా బాలీవుడ్ మీద పెట్టింది. అక్కడైనా తాను కోరుకున్న సక్సెస్ వస్తుందని అనుకుంది. కానీ ఇంత వరకు తమన్నాకు అక్కడ విజయం దక్కలేదు.

చివరగా తమన్నా ఓటీటీలో బబ్లీ బౌన్సర్ అనే సినిమాతో వచ్చింది. ఈ సినిమాలో తమన్నా కష్టపడి యాక్షన్ సీక్వెన్స్‌లు చేసింది. అయినా తమన్నా కష్టానికి తగ్గ ప్రతిఫలం మాత్రం దక్కలేదు. అలా తమన్నా ఇప్పుడు రెంటికి చెడ్డ నావలా మిగిలిపోయింది.

మరి తమన్నాకు సినిమాలు లేకపోయినా, అవి హిట్ కాకపోయినా సోషల్ మీడియలో మాత్రం మంచి ఫాలోయింగ్ ఉంది. తమన్నా తన అందాలను ప్రదర్శిస్తూ అందరినీ మెప్పిస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు, అందులోనీ క్లీవేజ్ షో, ఎద అందాలను బహిర్గత పరిచిన తీరు చూసి అంతా నోరెళ్లబెట్టేస్తున్నారు.

Also Read:  Veera Simha Reddy Break even : మరీ ఇంత దారుణమా?.. చిరు మీద ఇంత కక్షా?.. బాలయ్య మీద అంత ప్రేమనా?

Also Read: Chiranjeevi : సెట్‌కు వెళ్లే ముందు ఇంట్లో వంట మనిషితో.. ఆసక్తికరమైన విషయాన్ని చెప్పిన చిరంజీవి 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News