Apple Orange Smoothie Recipe: యాపిల్, ఆరెంజ్ ఈ రెండు ఎంతో గొప్ప పోషకాలను కలిగిన పండ్లు . వీటిని తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. అయితే ఈ రెండు పండ్లలను కలిపి స్మూతీ తయారు చేసుకోవచ్చు.
Apple Juice Recipe: యాపిల్ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని నేరుగా తీసుకోవడానికి ఇష్టపడని పిల్లలు మీరు జ్యూస్ లా చేసి వారికి తినిపించవచ్చు. అయితే దీనిని ఎలా తయారు చేయాలి.. దీంతో కలిగే లాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.
Barley Water Benefits 2024: వేసవికాలంలో చాలామంది అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతూ ఉంటారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారిలో అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే వీటినుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ డ్రింక్ ఉదయం పూట తాగండి.
Coconut Ladoo Recipe: కొబ్బరి లడూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తయారు చేయడం ఎంతో సులభం. దీనిని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి
Perugu Chaddannam Recipe: ప్రతిరోజు ఉదయం పూట పెరుగు చద్దన్నం తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు ప్రభావవంతంగా సహాయపడుతుంది. అయితే ఈ చద్దన్నం మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా?
Dry Fruits Milk Shake Recipe: డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల కలిగే లాభాలు మన అందరికీ తెలిసిందే. అయితే పిల్లలు, పెద్దలు కొన్ని సార్లు డ్రై ఫ్రూట్స్‌ను నేరుగా తీసుకోవడానికి ఇష్టపడరు. దీని కోసం మీరు తప్పకుండా ఈ డ్రై ఫ్రూట్స్‌తో మిల్క్ షేక్ ట్రై చేయాల్సిందే..
Diabetes Diet: ఒకప్పుడు మధుమేహం అనేది నలభై ఏళ్ల తర్వాత వారిలో కన్పించేంది కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా భిన్నంగ ఉంటున్నాయి.వయసుతో సంబంధంలేకుండా డయాబెటిస్ సమస్యలతో బాధపడుతున్నారు. చిన్న వయస్సులోనే చక్కెర వ్యాధిరావడం అనేక సమస్యలు వస్తున్నాయి.
Lose Belly Fat: మనలో చాలా మంది బెల్లీ ఫ్యాట్ సమస్యతో తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటారు. కొంత దూరం నడవగానే ఆయాసపడిపోతుంటారు. ఇలాంటి వారు కొన్ని టిప్స్ పాటిస్తే బెల్లీ ఫ్యాట్ సమస్య నుంచి బైటపడోచ్చు. ప్రతిరోజు ఉదయాన్నే కాసేపు శరీరానికి శ్రమ ఇచ్చే పనులు చేయాలి. వాకింగ్ లేదా జిమ్ లకు వెళ్లాలి. కనీసం అరగంట పాటు ఇలాంటి వర్కవుట్స్ చేస్తే మన శరీరంలోని వ్యర్థపదార్థాలు కరిగిపోతాయి.
Without Gym Exercise : ఆరోగ్యంగా ఉండనలు చాలామంది అనుకుంటారు కానీ జిమ్ కి వెళ్లి వ్యాయామం చేసే టైం అందరి దగ్గర ఉండదు. మరి అలాంటి వారు జిమ్ కి వెళ్లకుండా ఆరోగ్యంగా ఎలా ఉండొచ్చు తెలుసుకుందాం..
Foods To Prevent Heart Problems: వేసవిలో వేడి ఎక్కువగా ఉండటం వల్ల గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో గుండె జబ్బులు, గుండెపోటు వంటి ప్రమాదాలు పెరుగుతాయి. వేసవిలో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
Best food for Summer Heat: సమ్మర్లో ఎండలు అధికంగా ఉండటం కారణంగా చాలా మంది డీహైడ్రేషన్, అలసట, నీరసం, తలనొప్పి వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. దీని నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని రకమైన ఆహారపదార్థాలను మనం రోజు తీసుకోవాల్సి ఉంటుంది. అవి ఏంటో మనం తెలుసుకుందాం.
Homemade Skin Glow Serums: ముఖానికి గ్లో ఇచ్చే సీరమ్స్ ఎక్కువగా వినియోగిస్తున్నారు. మార్కెట్లో రకరకాల బ్రాండ్లు విక్రయిస్తున్నారు. అయితే, ఇంట్లో కూడా మనం డబ్బు ఖర్చు లేకుండా సీరమ్స్ తయారు చేసుకోవచ్చు. అది ఎలానో తెలుసుకుందాం.
Sri Rama Navami 2024 Special Mamidikaya Pulihora: చాలామంది శ్రీరామనవమి రోజున సీతారాములకి పానకం తో పాటు నైవేద్యంగా మామిడికాయ పులిహోర పెడుతూ ఉంటారు. అయితే ఈ ఏడాది మీరు కూడా శ్రీరాముడికి మామిడికాయ పులిహోర నైవేద్యంగా పెట్టాలనుకుంటున్నారా? ఈ రెసిపీని ఇలా సులభంగా తయారు చేసుకోండి.
Sri Rama Navami Quotes And HD Images 2024 In Telugu: దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకునే పండుగలు శ్రీరామనవమి పండుగ ఒకటి. ఈ పండగను అన్ని రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండుగ రోజున మీ కుటుంబ సభ్యులకు బంధువులకు శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.
Fridge Water Side Effects: చాలా మంది సమ్మర్ సీజన్ రాగానే ఎక్కువగా ఫ్రిజ్ లోని నీళ్లను తాగడానికి ఆసక్తి చూపిస్తుంటారు. కొందరైతే డీప్ ఫ్రిజ్ లో పెట్టి మరీ ఐస్ నీళ్లను తాగుతారు. దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి.
Snake Gourd For Weight Loss And Control Sugar Levels: క్రమం తప్పకుండా పొట్లకాయను ఆహారంలో తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగించేందుకు సహాయపడుతుంది. అలాగే దీనిని తీసుకోవడం వల్ల ఇతర ప్రయోజనాలు కలుగుతాయి.
Find Sweet Mangoes: ఎండకాలం వచ్చేసింది మార్కెట్లో మామిడిపండ్లు కనిపిస్తున్నాయి. మామిడిపండు అంటే ఇష్టం లేని వారు ఉండరు. మన దేశంలో రకరకాల మామిడిపండ్లు అందుబాటులో ఉన్నాయి.
Garlic for Weight Loss: ఈరోజుల్లో డెస్క్ జాబ్స్ ఎక్కువ సమయం ఉండటం, గంటలకొద్దీ కూర్చొని పనిచేయడం వల్ల ఊబకాయం వస్తుంది. ఇది శారీరకంగా, మానసికంగా ప్రభావం పడుతుంది.
మీరు చాక్లెట్ కేక్ ను ఇష్టపడతారా, కానీ గుడ్లు తినలేరని లేదా అలెర్జీ ఉందా? అయితే మీరు గుడ్డు లేకుండా కూడా చాలా రుచికరమైన, సులభమైన చాక్లెట్ కేక్ రెసిపీలు అందుబాటులో ఉన్నాయి. ఈ రెసిపీలు సాధారణంగా బేకింగ్ పౌడర్, వెనిగర్ లేదా సోడా వంటి ఇతర పదార్థాలను ఉపయోగించి గుడ్ల స్థానంలో ఉపయోగిస్తారు. దీనిని పిల్లలు, పెద్దలు కూడా తినవచ్చు. దీని కోసం ఎక్కువగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఈ కేక్‌ను సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
Ice Water Facial Benefits: ఐస్ వాటర్ ఫెషియల్ను ట్రై చేయడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ఫెషియల్ ఎలా చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.