Hair Growth Curry Leaves Oil: కరివేపాకులో మ్యాజికల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇది వంటల్లోనే కాకుండా జుట్టు పెరుగుదలకు కూడా ఉపయోగపడుతుంది. కరివేపాకుల యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ల్ఫమేటరీ, మెడిసినల్ గుణాలు ఉంటాయి.
South Indianstyle Egg curry: డిన్నర్ కి ఏ ఫుడ్ తయారు చేయాలని కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఎప్పుడూ ఒకే విధమైన కర్రీ చేసే విసిగిపోయారా? ఈసారి సౌత్ ఇండియన్ స్టైల్ ఎగ్ కర్రీ తయారు చేయండి ఇది చపాతీ అన్నం లోకి సూపర్ టేస్ట్ గా ఉంటుంది.
Yogurt Face Mask: పెరుగుతో తయారు చేస్తే నా మాస్క్ తో ముఖంపై యాక్నే సమస్య తగ్గిపోతుంది. మీ ముఖంపై మచ్చలు లేకుండా మెరుస్తుంది. ఈ మాస్క్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
Best Way To Reduce Belly Fat In Telugu: ప్రస్తుతం చాలామంది పొట్టపై భాగంలో ఉన్న కొవ్వును తగ్గించుకోవడానికి ఎంతగానో శ్రమ పడుతున్నారు. నిజానికి బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి కొన్ని సులభమైన పద్ధతులను అనుసరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అయితే ఆ సులభమైన పద్ధతులు ఏంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Benefit Of Drinking Water: ఉదయం నిద్రలేచిన వెంటనే నీరు తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఉదయం గోరువెచ్చని నీరు లేదా చలట్టి నీరు తీసుకోవడం మంచిదా..? ఇక్కడ తెలుసుకుందాం.
Fruits To Keep Away From Refrigerator: మీరు పండ్లు, కూరగాయాలను రిఫ్రిజిరేటర్ లో నిల్వ చేస్తున్నారా..? అయితే మీరు తప్పకుండా ఈ విషయం తెలుసుకోవాల్సి ఉంటుంది. కొన్ని రకాల పండ్లను మీరు నిల్వ చేసేటప్పుడు జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Side Effects of AC:ఎండలు భగభగ మండిపోతున్నాయి. దీంతో చల్లదనం కోసం ఏసీ, ఫ్రిడ్జ్‌లను ఆశ్రయిస్తున్నారు. అయితే, ఏసీల కొనుగోళ్లు, వినియోగం కూడా గతంలో ఈసారి ఎక్కువగా వినియోగిస్తున్నారు.
Benefits Of Thandai Drink: తాండై ఆరోగ్యకరమైన డ్రింక్. వేసవిలో డిహైడ్రేటన్ సమస్యతో బాధపడేవారు, మలబద్దకం నుంచి ఉపశమనం పొందాలి అనుకొనేవారు ఈ డ్రింక్‌ను తప్పకుండా తీసుకోండి.
Aloo Kadhi Recipe: బంగాళదుంప కూరను మనం సాధారణంగా కర్రీ, ఫ్రై లేదా పులుసు పెట్టి తయారు చేసుకుంటాం. అయితే, ఈసారి కాస్త డిఫరెంట్‌గా ఈ రిసిపీని ట్రై చేయండి. రుచి అద్భుతంగా ఉంటుంది.
Coconut Oil For Constipation: మలబద్దంతో బాధపడుతున్నవారు ఈ అద్భుతమైన నూనెను ఉపయోగించడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. ఈ మలబద్దం నుంచి బయటపడడానికి ఇది చక్కటి రెమిడీ.
Ayurvedic Tips For Diabetic Patient: డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నవారు ఎలాంటి మందులు, చికిత్స లేకుండా షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
Masala Chapati Recipe: చాలామంది గోధుమ పిండితో తయారుచేసిన చపాతీలు తిని విసుగు వస్తుంది. అయితే ఇలాంటి వారి కోసం మేము కొత్త రెసిపీని పరిచయం చేయబోతున్నాం. ఆ రెసిపీ ఏంటో? దానికి కావలసిన పదార్థాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Tomato Chutney Recipe: టొమాటో చట్నీ ఎంతో రుచికరమైన వంటకం. ఈ చట్నీని ఇడ్లీ, దోశ, ఉప్మా, పులిహోర వంటి అనేక రకాల వంటలతో తింటే చాలా రుచిగా ఉంటుంది. దీని తయారు చేయడం ఎంతో సులభం.
Methi Paratha For Diabetes: డయాబెటిస్ ఉన్నవారు ఆహారం, జీవనశైలిలో జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. అయితే మేతి పరాటా డయాబెటిస్ వ్యాధితో బాధపడేవారికి మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Chutney Recipe: ఈ బిజీ లైఫ్‌లో ఉదయం ఏ బ్రేక్ ఫాస్ట్ తయారు చేసుకోవాలి అందులో ఏ చట్నీలు తయారు చేసుకుంటే బాగుంటుంది అని ఆలోచిస్తాం. సమయం లేకపోవడంతో ఎప్పుడు ఒకే రకం చట్నీ తయారు చేసుకోక తప్పదు.
Ice Cream: మనలో చిన్న పెద్దా తేడాలేకుండా ప్రతిఒక్కరు ఐస్ క్రీమ్ ను ఎంతో ఇష్టంతో తింటారు. ముఖ్యంగా సమ్మర్ లో ఎక్కువ మంది ఐస్ క్రీమ్ ను తినడానికి ఆసక్తి చూపిస్తుంటారు.
Pista Milkshake Recipe: ఈ వేసవిలో ఏదైన కూల్ డ్రింక్, మిల్క్ షేక్ తీసుకోవడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. అయితే ఇంట్లో ఎంతో సులభమైన పిస్తా మిల్క్ షేక్ ను తయారు చేసుకోండి ఇలా..
Tips For Purchasing Handbags: హ్యాండ్‌బ్యాగ్‌లు ఫ్యాషన్ యాక్సెసరీలు మాత్రమే కాదు, అవి మీ వ్యక్తిత్వాన్ని కూడా ప్రతిబింబిస్తాయి. మీకు సరిపోయే హ్యాండ్‌బ్యాగ్‌ను ఎంచుకోవడానికి ఈ చిట్కాలు మీకు సహాయపడతాయి.
Hair Growth Tips: కొబ్బరినూనె, ఉసిరిపొడిని కలిపి తలకు అప్లై చేస్తే జుట్టు పొడుగ్గా పెరుగుతుంది. జుట్టు పెరుగుదలకు, జుట్టు రాలడానికి చెక్ పెడుతుంది. ఇది జుట్టు కుదుళ్లను ఆరోగ్యవంతం చేస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.