Mushroom Health Benefits: పుట్టగొడుగులు తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే వీటిని తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఎన్నో ఉన్నాయి. అవి ఏంటో మనం తెలుసుకుందాం.
Weight Gain With Panner: సులువుగా బరువు పెరగాలి అనుకొనేవారు పనీర్‌ని తీసుకోవడం వల్ల ఆరోగ్య కరమైన బరువు మీ సొంతం అవుతుంది. పనీర్ తీసుకోవడం వల్ల కలిగే అద్భుతమైన లాభాలు మీరు తెలుసుకోండి.
Drumstick Seeds Amazing Benefits: మునగ గింజలను వేసవి కాలంలో క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే ఔషధ గుణాలు అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
Pumpkin Halwa Health Benefits: గుమ్మడికాయ హల్వా ఒక రుచికరమైన, పోషకమైన డెజర్ట్, ఇది మీ జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇందులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి.
చికెన్ రిసిపీ అనగానే మనకు ఎన్నో రకాల రిసిపీలు గుర్తుకువస్తాయి. చికెన్‌తో ఏ రిసిపీ తయారు చేసుకున్నా అదిరిపోతుంది. ముఖ్యంగా ఆదివారం వచ్చినా.. ఇంటికి అతిథులు వచ్చినా ముందుగా మనం చికెన్ వండుతాం. దీంతో మనం నోరూరించే వంటకాలను ప్రయత్నించవచ్చు. ఈరోజు మనం ఘుమఘుమలాడే స్పైసీ చికెన్ మసాలా ఫ్రై ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.
Pear Fruit Health Benefits: పియర్ ఫ్రూట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీని తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు.
Potato Peel Health Benefits: బంగాళాదుంపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే మీకు ఈ విషయం తెలుసా బంగాళాదుంపల తొక్కలతో కూడా మనం బోలెడు ఆరోగ్య లాభాలను పొందవచ్చు.
Foods To Gain Weight: బరువు తగ్గడమే కష్టం అని చాలా మంది అనుకుంటారు. కానీ కొన్ని సందర్భాలల్లో బరువు పెరగడం కూడా ఎంతో కష్టం. కొందరు ఎంత తిన్న బరువు పెరగకుండా ఉంటారు. దీని వల్ల వారు బాధపడుతుంటారు. అయితే కొన్ని ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అలాగే బరువు కూడా పెరుగుతారని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు.
Ulava Charu Recipe: ఉలవచారు ఒక ప్రసిద్ధ తెలుగు వంటకం. ఇది ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలలో ఎక్కువగా తింటారు. ఈ వంటకం ఉలవలు, పెసరపప్పు, కొన్ని కూరగాయలు, మసాలాలతో తయారవుతుంది. ఉలవచారు చాలా రుచికరమైనది, ఆరోగ్యకరమైనది.
Pachi Mirchi Pachadi Recipe: పచ్చి మిర్చి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీని మనం ప్రతిరోజు వంటలల్లో ఉపయోగిస్తాము. అయితే దీంతో మనం చట్నీ కూడా తయారు చేసుకోవచ్చు. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇక్కడ తెలుసుకోండి..
Pachi Mirchi Pulusu Recipe In Telugu: కూరలు తిని తిని బోర్ కొడుతున్న వారు ఇలా పచ్చిమిరపకాయతో చేసిన పులుసును ట్రై చేయండి. ఇది నోటికి రుచి అందించడమే కాకుండా శరీరానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Rotten Banana Benefits: మీరు అరటి పండు నల్ల బడ్డాయని వాటిని పారేస్తున్నారా..? అయితే మీకు ఈ విషయం తెలుసా దీని తీసుకోవడం వల్ల ఆరోగ్యాని ఎంతో మేలు కలుగుతుందని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు.
Healthy Food For Pregnant Women: గర్భిణీ సమయంలో మహిళలు పోషకరమైన ఆహారపదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది. గర్భం దాల్చిన మొదటి రోజు నుంచి ఎన్నో జాగ్రత్తాలు తీసుకోవాలి. అలాగే బిడ్డకు పోషకమైన ఆహారం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి పదార్థాలు తీసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Health Benefits Of Pista Milk After Meal: పిస్తా పాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. దీని భోజనం తరువాత తీసుకోవడం వల్ల కలిగే లాభాలు, ఎలా తయారు చేసుకోవాలి, ఏ సమయంలో తీసుకోవడం మంచిది అనేది తెలుసుకుందాం..
Olive Oil Or Avocado Oil Healthier: నేటికాలంలో ఆరోగ్యం పట్ల చాలా మంది వివిధ రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఈ మధ్యకాలంలో సాధారణ నూనెల కంటే ఆలివ్, ఆవకాడో వంటి నూనెలను ఉపయోగిస్తున్నారు. దీని ఉపయోగించడం వల్ల కలిగే లాభాలు ఏంటి.. రెండిటిలో ఏదీ చాలా మంచిది..
Home remedies for Split Ends: స్ల్పిట్ ఎండ్స్ అంటే జుట్టు చివర్లో ఉన్న సమస్య మాత్రమే కాదు ఇది స్కాల్ప్ లోనే ఉంటుంది. సాధారణంగా మనం స్ల్పిట్ ఎండ్స్ కనిపించినప్పుడల్లా హెయిర్ కట్ చేస్తారు సమస్యకు రీజన్ ఏంటో తెలుసుకున్న తర్వాతే వాటిని కట్ చేయాలి
Tomato Face Pack Benefits: మీ చర్మం అందంగా, కాంతివంతంగా కనిపించడానికి టమాటో పురీ ఎంతో సహాయపడుతుంది. దీని కోసం మీరు ఎలాంటి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోవచ్చు.
Carrot Idli Recipe: ప్రతిరోజు అల్పాహారంలో భాగంగా క్యారెట్ ఇడ్లీలను తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి ఇందులో ఉండే విటమిన్ ఏ కంటి చూపులు మెరుగుపరిచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ క్యారెట్ ఇడ్లీల రెసిపీని తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Benefits Of Carrot Juice: ఆరోగ్యానికి క్యారెట్ ఎంతో మేలు చేస్తుంది. దీని తీసుకోవడం వల్ల కంటి చూపుతో పాటు ఇతర లాభాలు కలుగుతాయి. అంతే ప్రతిరోజు ఉదయం క్యారెట్ జ్యూస్ తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు పొందవచ్చు.
Spinach Juice Benefits: పాలకూర నేరుగా తినడానికి ఇష్టపడని వారికి ఈ పాలకూర జ్యూస్ ఎన్నో లాభాలను కలిగిస్తుంది. మీరు ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఎంటో మనం తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.