Smell of Cooking Food: వంట స్మెల్ చూసి వావ్ అంటున్నారా..?.. షాకింగ్ విషయాలు వెల్లడించిన ఎన్ఓఏఏ పరిశోధకులు..

Smell of Cooking Food: చాలా మంది ఏదైన ఫుడ్ చేయగానే స్మెల్ బాగా వస్తుందా అని ముక్కుతో స్మెల్ చూస్తుంటారు. కానీ ఇది కూడా మన ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తుందని కూడా ఇటీవల పరిశోధనల్లో తెలింది. దీనిపై తాజాగా, ఎన్వోఏఏ కీలక విషయాలు వెల్లడించింది.

1 /5

మన ఇళ్లలో వంటలను ఎంతో ఇంట్రెస్ట్ గా చేస్తుంటారు. ముఖ్యంగా మన వాళ్లు ఫుడ్ చేస్తుంటే పక్కింట్లోకి ఆ ఘుమ ఘుమ అనేది వస్తుంటుందని చెబుతుంటారు. వంట వండిన తర్వాట టెస్ట్ ఎలా ఉందో తెలుసుకోవడానికి చాలా మంది తమ ముక్కుతో స్మెల్ చూస్తుంటారు.  

2 /5

అంతేకాకుండా.. వాసన చూసి ఫుడ్ ఎలా ఉందో కూడా కొందరు చెబుతుంటారు. అయితే.. ఇటీవల నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) వాయుకాలుష్యంపై అధ్యయం చేసింది. దీని కోసంవారు యునైటెడ్ స్టేట్స్‌లోని మూడు నగరాలపై దృష్టి సారించారు ..  లాస్ ఏంజిల్స్, లాస్ వేగాస్, కొలరాడోలోని బౌల్డర్లను అధ్యయనం చేశారు.  

3 /5

నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) ప్రకారం.. ట్రక్కులు, ఫ్యాక్టరీలు, టూవీర్స్ లు, టైర్లను కాల్చడం వంటి వాటినుంచి వచ్చే పొల్యుషన్ మాదిరిగా ఫుడ్ లను ప్రిపర్ చేసినప్పుడు, ఫ్రైలు చేసినప్పుడు వెలువడే పొగల వల్ల కూడా పర్యావరణం కాలుష్యమౌతుందంట.

4 /5

దీన్ని మనం ముక్కుతో పీల్చడం వల్ల మన శరీరం కూడా మెలిమెల్లగా గాలికాలుష్యానికి గురౌతుందని సైంటిస్టులు చెబుతున్నారు. అందుకే ఎక్కువగా ఫ్రైలు, జంక్ ఫుడ్ లను తినడం అవాయిడ్ చేయాలని, ఎక్కువగా నూనెలలో చేసిని పదార్థాలు తొనొద్దని చెబుతున్నారు.

5 /5

కొన్ని హోటల్స్ లలో ముఖ్యంగా నూనెలను కొన్నిరోజుల పాటు ఉపయోగిస్తుంటారు. నూనె అడుగుకు ఒక మసీలాగా ఏర్పడి  ఉంటుంది. పాత్ర అడుగుకు జిడ్డు అంటుకుపోయి, వెరైటీ స్మెల్ కూడా వస్తుంది. దీని వల్ల మనిషి మాత్రమే కాకుండా, పర్యావరణం కూడా పాడౌతుందని  ఎన్ఓఏఏ పరిశోధకులు చెబుతున్నారు.