Sreemukhi: చీర‌కట్టులో దాచినా దాగ‌ని శ్రీ‌ముఖి అందాలు.. లేటెస్ట్ పిక్స్ వైర‌ల్..

Sreemukhi: శ్రీముఖి తెలుగు టెలివిజన్‌  యాంకర్‌గా త‌న‌ కంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకుంది.  ఎపుడు ముఖంపై చెరగని నవ్వుతో అలరించడం శ్రీముఖి స్లైల్. అదే శ్రీ‌ముకి ఫ్యాన్స్‌కు దగ్గర చేసింది. అంతేకాదు ఎపుడు ఏదో ఒక ఈవెంట్స్‌తో పాటు మిగతా కార్యక్రమాలతో బిజీగా ఉండే ఈ భామ‌..  ఏదో ఒక ఫోటో షూట్‌తో రచ్చ చేయడం శ్రీముఖి మార్క్ స్టైల్. తాజాగా చీర‌క‌ట్టులో క‌నిపించి క‌నువిందు చేసింది.

1 /8

శ్రీముఖి కెరీర్ మూడు మూవీలు.. ఆరు ఆఫ‌ర్స్ అన్న‌ట్టుగా కెరీర్ సాఫీగా సాగిపోతుంది.

2 /8

టీవీ యాంక‌రింగ్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీ‌ముఖి.. ఆ త‌ర్వాత ప్రేక్ష‌కుల్లో ఈమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేలా ఉంది.

3 /8

నాగార్జున తొలిసారి హోస్ట్ చేసిన బిగ్‌బాస్ 3 తెలుగులో రన్నరప్‌గా నిలిచి శ్రీ‌ముఖి ర‌చ్చ లేపింది..

4 /8

శ్రీముఖి రియాలిటీ షో బిగ్‌బాస్ రియాలిటీ షోతో శ్రీముఖి ప్రేక్షకులకు మరింత ద‌గ్గ‌ర‌ అయింది.

5 /8

ఒకవైపు టీవీ ప్రోగ్రామ్స్.. మరోవైపు ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌తో శ్రీముఖి అల‌రిస్తోంది.

6 /8

లాస్ట్ ఇయర్ చిరంజీవి హీరోగా నటించిన 'భోళా శంకర్' మూవీతో పలకరించింది శ్రీముఖి .

7 /8

  గత కొన్నేళ్లుగా ఈమె ఓ వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు త్వరలో అతనితో ఏడడుగులు నడవబోతుందనేది సమాచారం.

8 /8

  శ్రీముఖికి కాబోయేవాడు పెద్ద బిజినెస్ మ్యాన్  అని సమాచారం. అతనికి దాదాపు రూ. 100 కోట్లకు పైగా ఆస్తులున్నట్టు సమాచారం.