Bengaluru rave party update: బెంగళూరు రేవ్ పార్టీ ఘటనలో ట్విస్ట్ కొనసాగుతుంది. ఈరోజు తమ ముందు హజరు కావాలని పోలీసులు హేమకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కానీ తనకు ఆరోగ్యం బాగాలేదని, బెడ్ మీద నుంచి లేవలేకపోతున్నట్లు నటి హేమ పోలీసులకు లేఖ రాసినట్లు సమాచారం.
Bengaluru rave party: బెంగళూరు రేవ్ పార్టీ ఘటనలో నటి హేమ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై చాలా మంది అసత్యమైన ఆరోపణలు చేస్తున్నారని, దీనిపైన న్యాయపోరాటం చేస్తానంటూ తెల్చిచెప్పారు.
Actress hema: బెంగళూరు రేవ్ పార్టీ ఘటన దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఆమెకు బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా, దీనిపై మా ప్రెసిడెంట్ మంచు విష్ణు చేసిన ట్విట్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'. బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్, మోహన్‌లాల్ వంటి నటులు యాడ్ కావడంతో ఈ సినిమా అంచనాలు పీక్స్‌కు వెళ్లాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విషయమై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Prabhas Joins Kannappa Shooting: రెబల్ స్టార్ ప్రభాస్ ఒకవైపు వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా కూడా మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న 'భక్త కన్నప్ప సినిమా చేయడానికి ఓకే చెప్పారు. తాజాగా ఈ సినిమా షూటింగ్లో ప్రభాస్ జాయిన్ అయ్యారు.
Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీపై భారీ అంచనాలే పెట్టుకున్నాడు. అంతేకాదు ఈ సినిమా కోసం భారీ క్యాస్టింగ్‌ను కూడా రంగంలోకి దింపుతున్నాడు. ఇప్పటికే ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్ వంటి నటులు ఈ భారీ ప్రాజెక్ట్‌లో ఉన్నారు. తాజాగా ఈ సినిమాలో మరో స్టార్ హీరోయిన్ నటిస్తుందనే వార్త్ వైరల్ అవుతోంది.
Prabhas - Bhakta Kannappa: రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇంత బిజీలో కూడా మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న 'భక్త కన్నప్ప'లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్లో ప్రభాస్ షూటింగ్లో జాయిన్ అయ్యే డేట్ ఖరారైంది.
Kannappa Free Comic Book: వరుస ప్లాపులతో సతమతమవుతున్న మంచు విష్ణు ఈసారి ఎలాగైనా సూపర్ హిట్ అందుకోవాలని కసిపైనా ఉన్నాడు. అందుకు తగ్గట్టుగానే భారీ బడ్జెట్ తో కన్నప్ప అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
Kannappa First Look: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఫస్ట్ లుక్ .. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా విడుదల అయ్యింది. ఈ పోస్టర్లో విష్ణు సరికొత్త గెటప్ లో కనిపిస్తూ ఈ చిత్రంపై అంచనాలను మరింత పెంచేశారు.
Manchu Vishnu Kannappa Movie Updates: భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న మంచు విష్ణు 'కన్నప్ప' మూవీ సెట్స్‌లోకి ఇండియన్ మైఖెల్ జాక్సన్ ప్రభు దేవా ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీలో సాంగ్స్‌కు ఆయన కొరియోగ్రఫీ చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.
Prabhas: ప్రభాస్ వరుసగా మన హిందూ పురాణ పురుషుల పాత్రలు పోషిస్తున్నారు. ఈ కోవలో ఆదిపురుష్‌లో ప్రభు శ్రీరాముడి పాత్రలో నటించిన రెబల్ స్టార్.. తాజాగా మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తోన్న 'కన్నప్ప'లో ప్రభాస్ మహా శివుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో పార్వతి పాత్ర కోసం జాతీయ ఉత్తమ నటిని రంగంలోకి దింపాడు మంచు విష్ణు.
Telangana Against Drugs: తెలంగాణలో కొత్తగా ఎన్నికైన ప్రభుత్వంతో మా కార్యవర్గం మర్యాదపూర్వకంగా సమావేశమైంది. మాదక ద్రవ్యాల నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వానికి సహకరిస్తామని మూవీ ఆర్టిస్ట్స్ సంఘం ప్రకటించింది. 'మా' వంతు పాత్ర పోషిస్తామని పేర్కొంది.
Manchu Vishnu Kannappa Movie: మంచు ఫ్యామిలీ నుంచి మరో నటుడు వెండితెరకు పరిచయం కానున్నాడు. విష్ణు మంచు తనయుడు అవ్రామ్ మంచు కన్నప్ప మూవీ ద్వారా వెండితెరకు పరిచయం కానున్నాడు. సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
Manchu Vishnu: మంచు విష్ణు నటిస్తున్న మొట్టమొదటి హై బడ్జెట్ సినిమా కన్నప్ప. తన డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో విష్ణు ఈ చిత్రం పై ఎన్నో ఆశలు పెట్టుకనున్నారు.. ఇక ఈ చిత్రంలో అనేక భాషల స్టార్ నటులు కూడా భాగం కానున్నారు..
Kannappa Update: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ ఫాంటసీ డ్రామాలో ఓ మోడల్ హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది.
Happy Birthday Manchu Vishnu : మంచు విష్ణు పుట్టినరోజు సందర్భంగా విడుదలైన తన తదుపరి సినిమా కన్నప్ప పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. మొదటి నుంచి ఈ సినిమా పైన అంచనాలు పెంచుతూ వచ్చాడు విష్ణు. ఇక ఆ అంచనాలు తప్పకుండా నెరవేరుస్తాను అన్నట్టు ఈరోజు విష్ణు రిలీజ్ చేసిన పోస్టర్ ఎవరు ఊహించని రేంజ్ లో ఉంది.
Manchu Vishnu Injured: ప్రస్తుతం మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా కన్నప్ప సినిమా షూటింగ్లో మంచు విష్ణుకు గాయాలైనట్టు సమాచాారం బయటికి వచ్చింది. ఇక ఆయనకి స్వల్ప గాయాలు అయినట్టు అందుకే ప్రస్తుతం ఈ చిత్ర మ షూటింగ్ తాత్కాలికంగా నిలిచినట్టు తెలుస్తోంది. మరిన్ని వివరాలు ఒకసారి చూద్దాం..
Manchu vishnu: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’లో స్టార్ కాస్ట్ భారీగానే ఉంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టులో ప్రభాస్, నయనతార, మోహన్ లాల్ సూపర్ స్టార్లు భాగం కాగా.. ఇప్పుడు మరో స్టార్ హీరో వచ్చి చేరాడు.
Manchu Vishnu: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' సినిమా షూటింగ్ ప్రస్తుతం న్యూజిలాండ్ లో జరిగింది. తాజాగా ఈ ప్రాజెక్టులోకి మరో స్టార్ హీరో చేరాడు.
Manchu Vishnu New Movie: మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమాను రీసెంట్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మూవీ స్టార్ట్ కాకముందే పెద్ద దెబ్బ తగిలింది. ఈ ప్రాజెక్టు నుంచి హీరోయిన్ నుపుర్ సనన్ తప్పుకుని షాక్ ఇచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.